తెలంగాణం

జమ్మికుంటలో కాంగ్రెస్ జనగర్జన సక్సెస్

సభకు జాతరలా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

ప్రతీ పంటకు మద్దతు ధర కల్పిస్తాం

పెద్దపల్లి, వెలుగు : ప్రతీ పంటకు మద్దతు ధర కల్పిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో 17.97లక్షల ఓటర్లు

కరీంనగర్ టౌన్,వెలుగు : అభ్యర్థులు, ప్రజల  సహకారంతో ఎంపీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకుందామని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. మంగళవారం కల

Read More

కాంగ్రెస్ లో చేరిన కృష్ణ చైతన్య

ఖమ్మం, వెలుగు : బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం

Read More

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

ఖమ్మం టౌన్, వెలుగు  :  అధికారులు ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకొని ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన

Read More

ప్రజల్లో ధైర్యం నింపేందుకే పోలీసుల ఫ్లాగ్ మార్చ్

కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సుజాతనగర్, వెలుగు :  ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే

Read More

కాంగ్రెస్​ హయాంలోనే గ్రామాల అభివృద్ధి : మాజీ మంత్రి జానారెడ్డి

సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్​ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆత్మకూర్

Read More

మోదీ సహకారంతోనే రేవంత్ రెడ్డి సీ‌‌‌‌‌‌‌‌ఎం : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు :  ప్రధాని మోదీ సహకారంతోనే రేవంత్ రెడ్డి సీ‌‌‌‌‌‌‌‌ఎం అయ్యారని సూర్యాపేట ఎమ్మెల్యే గుంట

Read More

తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు : డీఎస్పీ చంద్రభాను

గుండాల, వెలుగు :  సోషల్ మీడియాలో ఇతర పార్టీల గురించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను హెచ్చరించారు.  మం

Read More

ఇందూర్ ను ఓల్డ్ సిటీగా మార్చే కుట్ర : ధన్ పాల్ సూర్య నారాయణ

నిజామాబాద్​అర్బన్​, వెలుగు: చారిత్రక నేపథ్యం ఉన్న ఇందూరు నగరాన్ని పాతబస్తీలా మార్చడానికి కాంగ్రెస్​  కుట్రలు చేస్తుందని అర్బన్​ఎమ్మెల్యే ధన్​పాల్

Read More

తనిఖీల్లో రూ.9.43 కోట్లు స్వాధీనం

యాదాద్రి, వెలుగు : లోక్​సభ ఎన్నికల పర్యవేక్షణ, తనిఖీల్లో భాగంగా భువనగిరి లోక్​సభ పరిధిలోని ఏడు సెంబ్లీల్లో రూ.9,43,17,069 స్వాధీనం చేసుకున్నామని ఎన్ని

Read More

నిజాం షుగర్స్ ఆస్తులను కవిత కొనాలనుకుంది : జీవన్ రెడ్డి

ఎడపల్లి, వెలుగు: నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు కొనుగోలు చేయడానికే మాజీ సీఎం కూతురు కవిత ఫ్యాక్టరినీ మూసివేయించారని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ

Read More

నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీగా మాజీ నర్సు పోటీ

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.  తమిళనాడుకు చెందిన చిరుతైగల్‌ కట్చి (వీసీకే) పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది. ఆ

Read More