V6 News

తెలంగాణం

బీఆర్ఎస్​ పాలనలో అన్నీ ఇబ్బందులే

భైంసా, వెలుగు:  బీఆర్ఎస్​ పాలనలో ప్రజలు అన్నీ ఇబ్బందులే ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​ రావు పటేల్​ఆరోపించారు. శుక్రవార

Read More

రుణమాఫీ త్వరగా పూర్తి చేయాలి : దాసరి అంతయ్య

బోధన్, వెలుగు: సాలూరా మండలం జాడిజమాల్​పూర్​సొసైటీ చైర్మన్​ దాసరి అంతయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సొసైటీ మహాజన సభ నిర్వహించారు. రైతులందరికీ సకాలంలో రుణామాఫ

Read More

శిల్పారామం ఏర్పాటుకు కృషి : బండా ప్రకాశ్‌‌‌‌

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు : హనుమకొండ సిటీలో శిల్పారామం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌‌‌‌ బండా

Read More

తెలంగాణలోనే చారిత్రక కట్టడాలకు గుర్తింపు : దాస్యం వినయ్‌‌‌‌ భాస్కర్‌‌‌‌

కాజీపేట, వెలుగు : తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధితో పాటు అనేక చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నామని  ప

Read More

దళిత బస్తీ అక్రమాలపై ఫిర్యాదు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  బేల మండలంలోని పాటన్ గ్రామంలో లబ్ధిదారులకు అందించిన దళితబస్తీ భూముల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని

Read More

భూతగాదాలతో తమ్ముడి పై అన్న కత్తితో దాడి

లక్ష్మణచాంద, వెలుగు: తమ్ముడి పై అన్న దాడి చేశాడు. ఈ ఘటన మండలంలోని  మల్లాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం చ

Read More

కాంట్రాక్టర్ తో ఏఈ కుమ్మక్కైబిల్లులు కాజేశారు : కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షాహిద్

కోటగిరి, వెలుగు: కోటగిరిలో ముస్లింల స్మశాన వాటిక చుట్టూ నిర్మించిన ప్రహారీ గోడ బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షాహిద్

Read More

కరెంట్‌‌‌‌ కావాలో కష్టాలు కావాలో తేల్చుకోండి : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు పాలకుర్తి, వెలుగు : నిరంతర విద్యుత్‌‌‌‌ కావాలో.. కరెంట్‌‌&z

Read More

హన్మకొండ జిల్లాలో తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వట్లేదని కానిస్టేబుల్‌‌‌‌ ఇంటి ఎదుట ధర్నా

భీమదేవరపల్లి, వెలుగు : అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ ఓ కానిస్టేబుల్‌‌‌‌ ఇంటి ఎదుట మహిళ ఆందోళనకు దిగింది. ఈ ఘటన హన

Read More

లంచం ఇవ్వనందుకే ..నన్ను బద్నాం చేసిండ్రు : సునీల్ కుమార్

కోటగిరి, వెలుగు: డీసీవో, ఆడిటర్లు కక్ష్యపూరితంగా వ్యవహరించి చేయని అవినీతికి తనను బాధ్యుడ్ని చేశారని కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సునీల్ కుమార్ ఆగ్రహం వ్య

Read More

గణనాథుల తరలింపులో నిర్వాహాకుల నిర్లక్ష్యం.. నిమజ్జనం లేట్​

ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు తప్పని అవస్థలు ఆంక్షలు ఎత్తివేసి వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

ఆక్టోబర్ లో అదిలాబాద్ కు మంత్రి కేటీఆర్

నర్సాపూర్ (జి)వెలుగు:  వచ్చే నెల మొదటి వారంలో జిల్లాలో మంత్రి  కేటీఆర్ పర్యటిస్తారని కలెక్టర్ వరుణ్ రెడ్డి తెలిపారు. దిలావర్ పూర్  మండల

Read More

బీఆర్ఎస్ కు సిర్పూర్ (టి) జడ్పీటీసీ రాజీనామా

కాగజ్ నగర్, వెలుగు:   బీఆర్ఎస్ పార్టీకి సిర్పూర్ (టి) జడ్పీటీసీ రాజీనామా చేశారు. శుక్రవారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నియోజకవర్గంలో

Read More