తెలంగాణం
28వ తేదీ వరకు హైదరాబాద్ మొత్తం ఉరుములు, మెరుపులతో వర్షం
ఇవాళ్లి నుంచి సెప్టెంబర్ 28 వరకు హైదరాబాద్ నగరంలో సాయంత్రం, రాత్రి పూట వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ (సెప్టె
Read Moreగణేష్ మండపాల్లో ముస్లింల అన్నదానం
గణేష్ చతుర్థి సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని వినాయకుడి మండపం వద్ద మతసామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం సోదరులు గణేషుడి వద్ద అన్నదానం చేశారు. దీనికి సంబ
Read Moreఅక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ పర్యటన : ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ కర్ణన్
నల్గొండ అర్బన్, వెలుగు: నల్లగొండ పట్టణంలో అక్టోబర్ 2 న పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్య
Read Moreఅంగన్‌వాడీలను తప్పుదోవ పట్టిస్తున్నరు : రాంబాబు యాదవ్
యాదగిరిగుట్ట, వెలుగు: సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు స్వార్థ రాజకీయాల కోసం అంగన్‌వాడీలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ర
Read Moreతెలంగాణ పల్లెలు దేశానికే రోల్ మోడల్ : ఎమ్మెల్యే అరూరి రమేశ్
పర్వతగిరి/వర్ధన్నపేట, వెలుగు : అభివృద్ధిలో తెలంగాణలోని గ్రామాలు దేశానికే రోల్ మోడల్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
Read Moreపేదల భూములను కబ్జా చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టాలి : యెర్రా కామేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పట్టణంలోని పేదల భూములను కబ్జా చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టాలని బీఎస్పీ స్టేట్ జనరల్ సెక్రటరీ యెర
Read Moreపోరు తెలంగాణకు గద్దర్ గొంతుకే ఆయుధం : కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రజా యుద్దనౌక గద్దర్ గొంతుకే పోరు తెలంగాణకు ఆయుధంగా మారిందని పలువురు అఖిలపక్ష నేతలు అన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా
Read Moreసెప్టెంబర్ 30 న సత్తుపల్లి కి మంత్రి కేటీఆర్
సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.90 కోట్లతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు ఈనెల 30న మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేసేందుకు వస్తున
Read Moreబీఆర్‌ఎస్ పాలనలో ముస్లింలకు అన్యాయం : మహ్మద్అన్నారీ
కాశీబుగ్గ, వెలుగు : బీఆర్‌ఎస్ పాలనలో ముస్లింలకు అన్యాయం జరిగిందని ఓయూ రిటైర్డ్ప్రొఫెసర్, మైనార్టీ రైట్స్&zwn
Read Moreవినోద్ కుమార్ క్యాంప్ ఆఫీసు ముట్టడి : అంగన్‌వాడీలు
కరీంనగర్ టౌన్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీలు ఆదివారం రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ క్యాంప్ ఆఫీసును ముట
Read Moreనిరుద్యోగుల జీవితాలతో టీఎస్‌పీఎస్‌సీ ఆడుకుంటోంది : భారత్ సురక్ష సమితి
జగిత్యాల టౌన్, వెలుగు: టీఎస్‌పీఎస్‌సీ బోర్డు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపిస్తూ ఆదివారం జగిత్యాల తహసీల్ చౌరస్తాలో భారత
Read Moreజనక్ ప్రసాద్‌కు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు సహకరించం
గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్ రామగుండం టికెట్ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్‌కు
Read Moreదమ్ముంటే నాపై పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి అసదుద్దీన్ సవాల్
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. దమ్ముంటే వాయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసి
Read More













