- తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- సివిల్ -3697, AR-1052, SPF-1380 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
- ఫైర్ డిపార్ట్ మెంట్ లో 751, జైళ్లశాఖలో 200 పోస్టులకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 7వేల 437 పోలీస్ ఉద్యోగాలకు తెలంగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందులో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3వేల 697, ఏఆర్ కానిస్టేబుల్ --1052 , ఎస్ పీఎఫ్ కానిస్టేబుల్ 1380 పోస్టుల భర్తీ చేయనున్నారు. మరోవైపు అగ్నిమాపక శాఖలో 751 పోస్టులు, జైళ్ల శాఖలో 208 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
