టోక్యో ఒలింపిక్స్: సెమీస్ కు దూసుకెళ్లిన భజరంగ్

టోక్యో ఒలింపిక్స్: సెమీస్ కు దూసుకెళ్లిన భజరంగ్

టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్ లో సెమీ ఫైనల్ కు చేరుకున్నాడు భజరంగ్ పునియా. పురుషుల ఫ్రీ స్టైల్.. 65 కిలోల విభాగంలో.. ఇరాన్ రెజ్లర్ మోర్టెజాను ఓడించి సెమీస్ కు ఎంట్రీ సాధించాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్ లో కిర్జిస్తాన్ రెజ్లన్ ను ఓడించాడు పునియా. ఇక.. సెమీస్ లో అజర్ బైజాన్ రెజ్లర్ తో తలపడనున్నాడు బజరంగ్ పునియా.  అజర్ బైజాన్ మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ గెలిచాడు. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ప్రో రెజ్లింగ్ లో అతడిని ఓడించాడు భజరంగ్