హామీలను నెరవేర్చని TRSను ఓడించాలి

హామీలను నెరవేర్చని TRSను ఓడించాలి

పెద్దపల్లి జిల్లా  : ఎన్నికల హామీలను నెరవేర్చని టీఆర్ఎస్ ను మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలన్నారు BJP నేత వివేక్ వెంకటస్వామి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు.

రామగుండం 27వ డివిజన్ లో బీజేపీ అభ్యర్థుల తరపున  మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వివేక్..  ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు.

See Also: బీజేపీ ఆఫీస్ ను తగలబెట్టారు