TSLPRB: ఎస్ఐ పోస్టులకు రాత పరీక్షల తేదీలు

TSLPRB: ఎస్ఐ పోస్టులకు రాత పరీక్షల తేదీలు

తెలంగాణ ఎస్ఐ పోస్టులకు ఫైనల్ రాత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు TSLPRB ప్రకటించింది. రాత పరీక్ష ఉ.10 గంటల నుంచి మధ్యహ్నం ఒంటి గంట వరకు, మధ్యహన్నం.2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఉంటాయని అధికారులు వెల్లడించారు. 

ఏప్రిల్ 3 నుంచి 6 వరకు ఆడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హల్ టికెట్ పై ఫొటో తప్పనిసరిగా ఉండాలని సూచించారు TSLPRB అధికారులు. మరిన్ని వివరాలు https://www.tslprb.in/  లో పొందుపరిచామని.. ఈ లింక్ నుండి హల్ టికెట్ తీసుకోవచ్చని పేర్కొన్నారు.