హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. బిటెక్ పాసైతే చాలు.. అప్లయ్ చేసుకోండి..

హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగాలు..   బిటెక్ పాసైతే చాలు.. అప్లయ్ చేసుకోండి..

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య: 02. ప్రాజెక్ట్ అసోసియేట్.

ఎలిజిబిలిటీ
ప్రాజెక్ట్ అసోసియేట్ (డీబీటీ): లైఫ్ సైన్సెస్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో ఎంఎస్సీ /బి.టెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ప్రాజెక్ట్ అసోసియేట్స్: లైఫ్ సైన్సెస్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో ఎంఎస్సీ /బి.టెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: నవంబర్ 12.  

లాస్ట్ డేట్: నవంబర్ 25. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు uohyd.ac.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.