హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్(UOH) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 24. 

పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో . 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్ లేదా అనుబంధ సబెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28  ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: అక్టోబర్ 24. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఆన్​లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 29. 

పూర్తి వివరాలకు uohyd.ac.in  వెబ్​సైట్​లో సంప్రదించగలరు.