వెలుగు ఎక్స్‌క్లుసివ్

గడీల పాలన గ్రామాలకు..28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన

గడీల పాలన గ్రామాలకు  రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తం ఇతర సమస్యలపైనా అర్జీలు తీసుకుంటం తహసీల

Read More

ముగిసిన సింగరేణి ఎన్నికలు.. ఫలితాలపై ఉత్కంఠ

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం (డిసెంబర్ 27న) సింగరేణి సంస్థలో నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో

Read More

ఈ వివరాలు రెడీ చేసుకోండి : 6 గ్యారంటీల అభయ హస్తం అప్లికేషన్ ఇదే..

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఆరు గ్యారంటీలకు సంబంధించిన అభయ హస్తం అప్లికేషన్ ను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర

Read More

ప్రభుత్వ విద్య వైద్యమే.. ప్రాధాన్యం కావాలె

ప్రభుత్వాల నిర్లక్ష్యం  కారణంగా ప్రభుత్వ విద్య, వైద్యం కొన ఊపిరితో ఉన్నది. పాఠశాలల్లో స్కాలర్ షిప్, టిఫిన్స్, మధ్యాహ్ననం భోజనం కాదు కావాల్సింది,

Read More

విద్యారంగానికి అపూర్వ సేవలు.. లెజెండరీ జస్టిస్ కొండా మాధవ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ జస్టిస్ కొండా మాధవ రెడ్డి.. 1923, అక్టోబర్, 21 న, స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి, తుంగభద్రమ్మ దంపత

Read More

వాపస్ పోయిన రుణమాఫీ పైసలు రాలే.. క్రాప్​లోన్ ​అకౌంట్లు ఇన్​యాక్టివ్​ కావడమే కారణం

రైతులకు మెసేజ్​లు వచ్చినా డబ్బులు జమ కాలే   కరీంనగర్ జిల్లాలోనే 9 వేల మంది..  రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది బాధితులు  సేవింగ్

Read More

తెలంగాణలో బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపాలె

రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. మద్యాన్ని వైన్స్ ల ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వమే అమ్ముతుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ఎక్సైజ్

Read More

ఐటీ హబ్ ఉన్నట్టా? లేనట్టా? .. సూర్యాపేట పాత కలెక్టరేట్​లో ఏర్పాటు

వివాదాస్పదం కావడంతో అక్కడి నుంచి మున్సిపల్ కాంప్లెక్స్ కు తరలింపు 350 మందిని ఎంపిక చేసి 70 మందినే  తీసుకున్నారు సిబ్బందికి పని లేదు.. జీతం

Read More

స్లాట్ బుకింగ్ మస్తు లేట్!.. హైదరాబాద్ లో కొత్త వెహికల్​ రిజిస్ట్రేషన్​కు ఆలస్యం 

    10 రోజులకుపైగా వాహనదారుల వెయిటింగ్     రూల్స్ మేరకు రెండు రోజుల్లో అయ్యే అవకాశం      ఆర్ట

Read More

డబుల్ ఇండ్లలో సౌలతుల్లేవ్ .. ఎలక్షన్​ షెడ్యుల్​ ముందు ఆగమాగంగా లబ్ధిదారుల చేతికి తాళాలు

ఇంకా అందని డాక్యుమెంట్లు కనబడని కరెంట్​ కనెక్షన్లు  డ్రైనేజీలు కంప్లీట్ కాక  అవస్థలు  కామారెడ్డి , వెలుగు: డబుల్​ ఇల్లు వచ్

Read More

పెండింగ్ ప్రాజెక్టులు, రోడ్లు పూర్తి చేస్తాం : తుమ్మల నాగేశ్వరరావు

గత సర్కారు కాల్వలు కూడా పట్టించుకోలే  సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్లలా ముందుకు తీసుకెళ్తాం నల్గొండ, వెలుగు:  జిల్లాలో పెండింగ్&zwnj

Read More

కరీంనగర్​ ఎంపీ సీటుకు కొత్త బీజేపీ అభ్యర్థి .. తెరపైకి ఉదయనందన్ రెడ్డి పేరు

హైదరాబాద్, వెలుగు: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త వాళ్లకు అవకాశమివ్వాలని బీజేపీ హైకమాండ్​ భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్

Read More

ఆరు గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన : తుమ్మల నాగేశ్వరరావు

మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల  ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఖమ్మం, వెలుగు:  ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చ

Read More