
వెలుగు ఎక్స్‌క్లుసివ్
మురుగు కూపాలుగా కాలనీలు..వాన నీటితో నిండిపోతున్న ఓపెన్ ప్లాట్లు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్‌లోని పలు కాలనీలు మురికికూపాలను తలపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు
Read Moreవరి సాగుకు మిల్లర్ల కండీషన్లు .. రైతులకు మిల్లర్ల హుకూం
తాము చెప్పిన వరి రకాలు సాగు చేస్తేనే కటింగ్ లేకుండా కొంటామని షరతు లేకపోతే కోత తప్పదని రైతులకు మిల్లర్ల హుకూం స్థానికంగా సీడ్స్ దొరకక వ
Read Moreకాళేశ్వరం కాల్వలకు.. భూములిస్తలేరు..
మెదక్, నిజాంపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వలకు భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. సంబంధిత అధికారులు మెరుగైన పరిహారం ఇస్తామని గ్
Read Moreఏజెంట్ల మోసాలకు..బలైతున్నరు
కామారెడ్డి, వెలుగు: ఏజెంట్ల మాటలు నమ్మి కంపెనీ వీసాపై కాకుండా, విజిట్ వీసాపై విదేశాలకు వెళ్తున్నవారు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్జ
Read Moreఎర్లీ ఖరీఫ్ సారు ఇలాఖాకేనా?
ఎర్లీ ఖరీఫ్ సారు ఇలాఖాకేనా? మిడ్‌మానేరులో నీళ్లున్నా ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఇవ్వరట రంగనాయకసాగర్కోసం ఎత్తిపోతలు షురూ ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే అవక
Read Moreబతుకమ్మ వాగు బ్రిడ్జికి ముప్పు ..నిరుడు భారీ వరదలతో తెగిపోయిన అప్రోచ్‌రోడ్డు
గతేడాది తెలంగాణ, మహారాష్ర్టలకు స్తంభించిన రాకపోకలు టెంపరరీగా రిపేర్లు చేసి చేతులు దులుపుకున్న ఆఫీసర్లు గట్టి వానలు పడితే మళ్లీ అప్ర
Read Moreబీఆర్ఎస్కు షాక్..కాంగ్రెస్ లోకి అసంతృప్త నేతలు
వనపర్తి/నాగర్‌కర్నూల్, వెలుగు: పెద్ద సంఖ్యలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ అసంతృప్త నేతలు కాంగ్రెస్ పార్టీ వంచన చేరడంతో అధికార పార్టీ నేతల
Read Moreవిత్తనాల కోసం పక్క రాష్ట్రాలకు రైతులు.. కర్నాటక నుంచి కందులు, సోయా
విత్తనాల కోసం పక్క రాష్ట్రాలకు కర్నాటక నుంచి కందులు, సోయా మహారాష్ట్ర నుంచి కాటన్ సీడ్స్ కొంటున్నరు ధరలు తక్కువ కావడంతో తెప్పించుకుంటున్
Read Moreసర్కారు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోని మిడ్ డే మీల్స్ కార్మికులు
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో మిడ్ డే మీల్స్ వండిపెడుతున్న కార్మికులకు గౌరవవేతన పెంపుపై సర్కారు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. సాక్షాత్
Read Moreఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ..స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్య, కడియం మధ్య ఆధిపత్య పోరు
జనగామ, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్&
Read Moreఅరెస్టులు చేస్తున్నా ఆగని..నకిలీ సీడ్ దందా
యాదాద్రి, వెలుగు : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలతో పాటు బీటీ–-3 విత్తనాల దందా జోరుగా సాగుతోంది. విడిగా అమ్ముతున్న విత్తనాలు తక్కువ ధరకే లభి
Read Moreఖమ్మం కాంగ్రెస్‌లో పొంగులేటి అలజడి..చేరిక ఖాయం కావడంతో ఆశావాహుల్లో టెన్షన్
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక ఖాయం కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ పార్టీ ఆశావా
Read Moreసబ్జెక్ట్ టీచర్ల డిప్యూటేషన్లు ఎప్పుడు..
మెట్ పల్లి, వెలుగు : జిల్లాలో స్కూళ్లు మొదలై ఇరవై రోజులు అవుతున్నా.. ఇప్పటికీ సబ్జెక్ట్ టీచర్ల అడ్జెస్ట్ మెంట్ జరగలేదు.
Read More