వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో ధూల్పేటలో సందడి మొదలైంది. ఇప్పటికే విగ్రహాల తయారీలో కళాకారులు నిమగ్నమై ఉండగా, ధూల్పేటకు యువత క్యూ కట్టి విగ్రహాలను బుక్ చేసుకుంటోంది. కొందరు నచ్చిన డిజైన్లను తెచ్చి, విగ్రహాలను రెడీ చేయించుకుంటున్నారు.