టీమిండియా జట్టు దుబాయ్ లో టీ 20 ప్రపంచ కప్ టోర్నీ ఆడుతోంది. అయితే... టీ 20 ప్రపంచ కప్ టోర్నీ టీమిండియా చాలా ఘొరంగా విఫలమౌవుతూ వస్తోంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో, రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. వరుస ఓటముల తో సతమతమవుతున్న టీం ఇండియాపై అనేక విమర్శలు వస్తున్నాయి. దీంతో పాటు టీం ఇండియా కెప్టె న్ కోహ్లీ పై తీవ్ర స్థాయి లో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురు తొమ్మిది నెలల పాప పై లైంగిక దాడి చేస్తామని.... కొంత మంది నెటిజన్లు... కామెంట్లు పెడుతున్నారు. అందులో ఎక్కువ గా హైదరాబాద్ కు చెందిన వారే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరి కొంత మంది ఆ నెటిజన్ల పై మండి పడతున్నారు. ఇలా వింతగా... కామెంట్లు అత్యం త దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
