24 గంటల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం

24 గంటల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం

హైదరాబాద్ : వచ్చే 24 గంటల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 13 డిగ్రీలు.. సిటీ శివారు ప్రాంతాల్లో 5 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపింది. ఉత్తర, పశ్చిమ జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ అందజేశామని చెప్పారు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న.

మరిన్ని వార్తల కోసం

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలి

బూస్టర్ డోసుకు అనుమతివ్వండి