కరోనా జాగ్రత్తలపై 25న వెబినార్

కరోనా జాగ్రత్తలపై 25న వెబినార్

సిటీలోని రెసిడెన్ షియల్ వెల్ఫేర్ అసోసియేష న్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

హైదరాబాద్ ,వెలుగు: కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెసిడెన్ షియల్‌ వెల్ఫేర్ అసోసి యేష న్లకు ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు వెబి నార్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇందులో పాల్గొనేందుకు రెసిడె న్స్ వెల్ఫేర్ అసోసి యేష న్లు ముందుగా పేర్లను రిజిస్ర్టేషన్ చేసు కోవాలి. https://zoom.us/meeting/register/tJAsc-qoqTspH9O45f0xcmf1WX2YOLnsKG4n లిం క్ లో వివరాలను రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. ఎన్‌ఐఆర్ డీసీఆర్ యూ, జీహెచ్‌ఎంసీ, డ బ్ల్ యూహెచ్ఓ, యూనిసెఫ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.