Yatra 2 Bookings: యాత్ర2 బుకింగ్స్ ఓపెన్..ప్రజా నాయకుడి జర్నీకి సర్వం సిద్ధం

Yatra 2 Bookings: యాత్ర2 బుకింగ్స్ ఓపెన్..ప్రజా నాయకుడి జర్నీకి సర్వం సిద్ధం

వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం..చేసిన పాదయాత్ర నేపథ్యంలో డైరెక్టర్ మహి వి రాఘవ్ తెరకెక్కించిన మూవీ యాత్ర2(Yatra2). ఈ సినిమా రేపు( ఫిబ్రవరి 8న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఈ సినిమా చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాల వైఎస్సార్ అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆ సమయం ఆసన్నమైంది. ప్రజా నాయకుడి జర్నీని చూడటానికి యాత్ర 2 మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ప్రస్తుతం యాత్ర 2 టికెట్ల బుకింగ్స్ ఓ దండయాత్రల ఫిల్ అయిపోతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు..క్రింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి యాత్ర 2 సినిమా టికెట్లను బుక్ చేసుకోండి. https://linktr.ee/Yatra2Tickets

రవితేజ ఈగల్ మూవీకి పోటీగా వస్తోన్న కూడా..యాత్ర2 సినిమా కోసం వెయిట్ చేసే ఆడియన్స్ పెద్ద ఎత్తున ఉన్నారు. మరి రేపు థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమాకి ఎలాంటి ఆదరణ వస్తుందో చూడాలి.ఇక దానిని బట్టి మహి వి రాఘవ చెప్పిన కంటెంట్ ప్రేక్షకులకి ఏ మేరకు కనెక్ట్ అయ్యిందో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ బట్టి..డైరెక్టర్ మహి వి రాఘవ్ మేకింగ్ స్టైల్ ఏ విధంగా ఉండనుందో అర్ధమవుతుంది.