మహేశ్ బ్యాంకులో మేనేజర్ పోస్టులు 

మహేశ్ బ్యాంకులో మేనేజర్ పోస్టులు 

ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (ఏపీ మహేష్ బ్యాంక్) బ్రాంచ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీలు: బ్రాంచ్ మేనేజర్.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్​, ఎంబీఏ, సీఎఫ్ఏ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, సీఎస్ఏ, సీఏఐఐబీతోపాటు రెండేండ్ల పని అనుభవం ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 20.

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.apmahesh.bank.in వెబ్​సైట్​ను సందర్శించండి.