ఆర్టీఐ కమిషనర్​గా మెర్ల వైష్ణవి

ఆర్టీఐ కమిషనర్​గా మెర్ల వైష్ణవి

హైదరాబాద్, వెలుగు : ఆర్టీఐ కమిషనర్​గా మరొకరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గవర్నర్​ ఆమోదం మేరకు మెర్ల వైష్ణవిని నియమిస్తూ సీఎస్​ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే చీఫ్​ ఇన్ఫర్మేషన్  కమిషనర్​తో పాటు  నలుగురు సమాచార కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. 

కప్పర హరిప్రసాద్​, రాములు పేర్లు ఇంకా పెండింగ్​లో ఉన్నాయి.