నిజామాబాద్ లో దారుణం.. యువతిపై 11 మంది గ్యాంగ్ రేప్

నిజామాబాద్ లో దారుణం.. యువతిపై 11 మంది గ్యాంగ్ రేప్

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిని  11 మంది యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. రెవెన్యూ భవన్ సమీపంలో సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ  ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన  సోదరిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి ఇంటికి వెళ్తున్న యువతికి కొందరు యువకులు డబ్బులు ఆశ చూపి ఆగయిత్యానికి పాల్పడ్డారు. పెట్రోలింగ్ వాహనం రాకను గమనించి పారిపోయారు యువకులు.  బాధితురాలు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి నివాసి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

For More News..

* పెద్దల అరాచకం: రేప్‌ బాధితురాలికే ఫైన్‌‌‌‌‌‌‌‌ వేసిన్రు

* ఆస్పత్రిలో కన్నుమూసి.. అంత్యక్రియల్లో కళ్లు తెరిచింది

* పెన్షన్ తెచ్చుకోనీకిపోతె.. 92 మందికి కరోనా