
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగౌర్ -బికానీర్ నేషనల్ హైవేపై ఈ రోజు ఉదయం క్రూయిజర్ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో తో 11 మంది మరణించగా... మరో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని బికానీర్‌లోని నోఖాలోని ఆసుపత్రికి తరలించారు.
Rajasthan | 11 people were killed after a cruiser collided with a truck in Nagaur today morning. 7 others were seriously injured and were shifted to a hospital in Nokha, Bikaner: SHO, Shri Balaji Police Station, Nagaur pic.twitter.com/7mXXMoUHyS
— ANI (@ANI) August 31, 2021