జనగామ జిల్లాలో భారీగా తహసీల్దార్ ల బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఒకేసారి తహసీల్దార్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ,. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.
13 మంది తహసీల్దార్ ల బదిలీలు...
- డి.స్వప్న కలెక్టర్ అఫిస్ నుంచి స్టేషన్ ఘనపూర్
- డి.వెంకటేశ్వర్లు స్టేషన్ ఘనపూర్ నుంచి కలెక్టర్ అఫిస్ సూపరిండెంట్
- పి. శ్రీనివాసరెడ్డి ఆర్డిఓ ఆఫీస్ నుంచి జాఫర్ గడ్
- ఏ .ఆండాలు కలెక్టర్ ఆఫీసు నుంచి లింగాల ఘనపూర్
- ఎన్. చంద్రశేఖర్ రెడ్డి కలెక్టర్ ఆఫీసు నుంచి డిపిఏ ఆర్డిఓ ఆఫీస్
- పి .రవీందర్ లింగాల గణపురం నుంచి ఎస్ డి సి యూనిట్ 1
- మోసిన్ జనగామ నుంచి తరిగొప్పుల
- ఎం. మహిపాల్ రెడ్డి తరిగొప్పుల నుంచి జనగామ
- బి.రాజేష్ జాఫర్ గడ్ నుంచి రఘునాథపల్లి
- ఫణి కుమార్ రఘునాథపల్లి నుంచి సూపరిండెంట్ కలెక్టర్ ఆఫీస్
- సిహెచ్. రజిత ఎస్. డి. సి యూనిట్ 1 నుంచి సూపరిండెంట్ కలెక్టర్ ఆఫీస్
- చంద్రమోహన్ కొడకండ్ల నుంచి సూపరిండెంట్ కలెక్టర్ ఆఫీస్
- అనిల్ బాబు దేవరుప్పుల నుంచి కొడకండ్ల
