సెంట్రల్ కోల్ ఫీల్ట్స్ లో 750 ఉద్యోగాలు

సెంట్రల్ కోల్ ఫీల్ట్స్ లో 750 ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది సెంట్రల్ కోల్ ఫీల్ట్స్ లిమిటెడ్ (CCL).  ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల భర్తీని చేపట్టింది. ఫిట్టర్(250), వెల్డర్(40), ఎలక్ట్రీషయన్(360) సహా పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగలవారు అక్టోబర్-15లోపు అప్లై చేసుకోవాలి.

వివరాలకు : Centralcoalfields.in లేదా, apprenticeship.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చు.

ఐటీఐ సర్టిఫికెట్లు ఉన్నవాళ్లు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. వయసు: 18-30 ఏళ్ల లోపు ఉండాలి.