హైదరాబాద్
మేం రోడ్డెక్కే పరిస్థితి కల్పించారు
ఖైరతాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానంటూ మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడా విషయాన్ని మరుగున పెడుతున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు
Read Moreఅక్టోబర్ 05న కాకా జయంతి .. ట్యాంక్‌బండ్ దగ్గర అధికారికంగా జరపనున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ ఉద్యమ నేత గడ్డం వెంకటస్వామి(కాకా) 95వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ నెల 5వ తే
Read Moreఫోర్త్‌సిటీ ఓ కల్పితం .. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ దందా కోసమే సీఎం రేవంత్ ఫోర్త్ సిటీని తీసుకొస్తున్నారని, రియల్ ఎస్టేట్ ఏజెంట్లా సీఎం పని చేస్తున్నారని కుత్బుల్లాపూర
Read Moreమూసీని ముందట పెట్టి ఫామ్‌హౌస్‌ల కోసం డ్రామాలు
కేటీఆర్, హరీశ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ జన్వాడలో కేటీఆర్, అజీజ్‌నగర్‌లో హరీశ్ అక్రమ ఫామ్‌హౌస్‌లు కూల్చొద్దా? సబితమ్మ ముగ్గురు కొడుకుల మూడ
Read Moreఖర్గేను పరామర్శించిన ఎంపీ మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను నాగర్‌కర్నూల్&zw
Read Moreమంత్రి క్షమాపణ చెప్పకుంటే తీవ్రంగా స్పందించే వాళ్లం: తెలంగాణ మహిళా కమిషన్
సికింద్రాబాద్, వెలుగు: సినీ నటి సమంతకు మంత్రి కొండా సురేఖ బేషరతు క్షమాపణలు చెప్పకుంటే తీవ్రంగా స్పందించేవాళ్లమని తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది. ఈ మేర
Read Moreపచ్చని పొలాల్లో ఫార్మాసిటీనా .. ఎన్జీటీ, హైకోర్టులో కేసు వేస్తం: హరీశ్
సంగారెడ్డి/న్యాల్కల్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఆ రాయి ఇప్పుడు జహీరాబాద్ ప్రాంత రైతుల నెత్తిన పడిందని బీఆర్ఎస్
Read MoreHyderabad: హైదరాబాద్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే
పైలట్ ప్రాజెక్టు కింద 25 వేల కుటుంబాలు ఎంపిక సర్వే కోసం 96 టీమ్స్ ఒక్కో టీమ్లో నలుగురు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్న సర్వే హైదరాబాద్ స
Read Moreసన్నవడ్లకు ప్రత్యేక కేంద్రాలు .. ఈ సీజన్ నుంచే రూ.500 బోనస్
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తం: సీఎం రేవంత్‌రెడ్డి ఈసారి 58 శాతం సాగైన సన్నాలు.. కొనుగోళ్లలో గోల్మాల్ జరగకుండా కట్టడి తాలు, తరుగు
Read Moreకొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా
నాగ చైతన్య, సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారు మా కుటుంబ పరువుకు నష్టం కలిగించారు పిటిషన్లో ప్రస్తావన.. నేడు నాంపల్లి కోర్టు విచారణ హై
Read Moreఒలింపిక్స్‌లో తెలంగాణ బిడ్డలు గోల్డ్ మెడల్స్ గెలవాలె : సీఎం రేవంత్‌రెడ్డి
ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది గత పదేండ్లలో రాష్ట్ర క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేశారు రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్&z
Read Moreఇక ఆపేద్దాం : సినీ పెద్దలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖ సినీ పరిశ్రమకు చెందిన కొందరిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నందున ఈ అంశానికి ఇక్కడితో ముగింపు పలకాలని పీసీసీ
Read Moreఅంబేద్కర్ కాలేజీలో ఘనంగా బతుకమ్మ సంబురం
గ్రేటర్ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. గురువారం అటుకుల బతుకమ్మ నిర్వహించారు. బాగ్ లింగంపల్లి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాలేజీ ఆవరణలో
Read More












