లేటెస్ట్

రేవంత్ రెడ్డిలో ఏక్‌‌‌‌‌‌‌‌నాథ్ షిండే కనిపిస్తుండు : ఎమ్మెల్సీ తాతా మధు

ఖమ్మం టౌన్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును చూస్తే ఆయనలో ఏక్‌‌‌‌&zwn

Read More

రాజీవ్‌‌‌‌‌‌‌‌ స్వగృహ ధరల నిర్ణయానికి చర్యలు : కలెక్టర్ వీపీ గౌతమ్

    ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం రాజీవ్‌‌‌‌‌‌‌‌ స్వగృహ జల

Read More

హిమాయత్ సాగర్ వద్ద ఘోర ప్రమాదం..

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్దలో వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అటుగా వస్తున

Read More

ఓమ్ని వ్యాన్​ను రిపేర్​ చేస్తుండగా ప్రమాదం

    కాలిపోయిన నాలుగు కార్లు నారాయణ్ ఖేడ్,వెలుగు: మారుతి ఓమ్ని వ్యాన్​ను రిపేర్ చేస్తుండగా షార్ట్​ సర్క్యూట్ వల్ల  కారులోని సిలి

Read More

నెంబర్ ప్లేట్, పేపర్స్​ లేని ఏడు బైకులు సీజ్

కౌడిపల్లి,  వెలుగు : మండల కేంద్రమైన కౌడిపల్లిలో బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని ఏడు బైకులన

Read More

IND vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్..భారత జట్టులోకి కొత్త కుర్రాడు

భారత్,ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరిదైన ఐదో టెస్ట్ నేడు (మార్చి 7) ప్రారంభమైంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలి

Read More

కాంగ్రెస్​ ఖాతాలో తూప్రాన్ మున్సిపాలిటీ

కే సీ ఆర్ ఇలాకాలో బీ ఆర్ ఎస్ కు షాక్ తూప్రాన్ వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలోని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

Read More

ఆధునిక కాలంలో అంధవిశ్వాసాలు

 నేడు ఆధునిక సాంకేతికతతో ప్రపంచం దూసుకు పోతోంది. మరోవైపు ఈ సాంకేతికతను భారతదేశం కూడా అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే మన దేశం అంతరిక్ష రంగంలో అభివృద్

Read More

భూముల రీ సర్వేనే పరిష్కారం!

తెలంగాణలో భూమికోసం సాయుధ రైతాంగ పోరాటం పుట్టింది. దేశంలోనే తొలిసారిగా భూదానోద్యమం కూడా ఇదే గడ్డపై మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని భూములకు

Read More

పాత సీఎం బ్లేమ్ గేమ్ లు.. కొత్త సీఎం దిద్దుబాట్లు

కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒక్క మెడికల్​ కాలేజీ ఇవ్వలేదు. బడ్జెట్​లో తెలంగాణకు మొండిచేయి చూపారు. విభజన హామీలు నెరవేర్చడంలేదు. బైసన్​పోలో రక్షణశాఖ భ

Read More

నిందితులను కఠినంగా శిక్షించాలి : శశికాంత్

మెదక్​ టౌన్, వెలుగు : వెస్ట్​ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ్ ఖాలి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ రాష్ర్ట వర్కింగ్ కమిటీ సభ్యుడు శశికాంత్ డ

Read More

గీతం కౌటిల్యలో సౌకర్యాలు సూపర్​ : ఫిలిప్​ అకెర్​మాన్

జర్మనీ రాయబారి ఫిలిప్​ అకెర్​మాన్​  రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: పటాన్​చెరు పరిధిలోని గీతం యూనివర్శిటీ ప్రారంభించిన కౌటిల్యా స్కూల

Read More

అర్హులైన దళితులకే లోన్స్​ ఇవ్వాలి : రవిబాబు

సిద్దిపేట రూరల్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేర మోసాలకు పాల్పడ్డారని, ఇప్పుడైనా పేద దళిత యువతకు,  అర్హులైన వారికి  ఎస్సీ కార్

Read More