లేటెస్ట్

Cyclone alert : దానా తుఫాన్​ దూసుకొస్తోంది.. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫాన్​ గా మారుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫాను (Cyclone) దానా తుఫాన్​గా పేరు పెట్టారు. ఈ అల్పపీడనం వాయ

Read More

మెట్రో స్టేషన్‌లో అర్థరాత్రి అగ్ని ప్రమాదం (వీడియో)

మహారాష్ట్రలో అర్థరాత్రి మెట్రో స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. పూణెలో ఉన్న ఓ మెట్రో స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. అక్టోబర్ 21 (ఆదివారం)

Read More

కర్వా చౌత్ ఉపవాసం ప్రత్యేకత: రానా భార్య మిహికా, రకుల్ ప్రీతీ సింగ్ స్పెషల్ పోస్ట్ వైరల్

దగ్గుబాటి రానా 2020లో నార్త్ అమ్మాయి మిహికా బజాజ్(Miheeka Bajaj)ను లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మిహిక ఇంటీరియర్‌&zwn

Read More

BAN vs SA: 300 వికెట్ల క్లబ్‌లో రబడా.. పాక్ దిగ్గజాన్ని దాటి ప్రపంచ రికార్డ్

దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా టెస్ట్ క్రికెట్ లో తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి సుదీర్ఘ ఫార్మాట్ లో నిలకడగా రాణిస్

Read More

రూ.10 నాణేలపై ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ కీలక ప్రకటన

హైదరాబాద్: రూ.10 నాణేలు చట్టబద్ధమైనవని, వీటిని రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వీటి చలామణి

Read More

‘తాతా వచ్చాడే.. అదరగొట్టి పోతాడే’.. మనవరాలి పెళ్లి సంగీత్లో మల్లారెడ్డి మాస్ ఫెర్మామెన్స్

ఆయన ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుంది. జోకులు, సెటైర్లు, సినిమా డైలాగులతో అందర్ని నవ్విస్తారు. అవసరమైతే తొడ గొట్టి సవాల్ విసురుతారు. తగ్గేదే లే అంటూ పుష్ప

Read More

IND Vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్.. బెంగళూరులో షమీ బౌలింగ్

బెంగళూరు టెస్టులో టీమిండియా న్యూజిలాండ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ షమీ బౌలింగ్ చేస్తూ సర్

Read More

Bigg Boss: హౌజ్లో ఊహించని ట్విస్ట్.. నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్.. 7 వారాల్లో ఎంత సంపాదించడంటే?

బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) వాడి వేడిగా జరుగుతోంది. బిగ్బాస్ హౌస్ లో ఉండే ప్రతి వ్యక్తి ఒక్కో రకంగా ఉండడం గమనిస్తూ వస్తున్నాం. ఈసారి లిమిట

Read More

IND Vs NZ: భారత జట్టులో వాషింగ్ టన్ సుందర్.. కారణం ఏంటంటే..?

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత్ పై స్వదేశంలో 36 ఏళ్ళ తర్వాత గెలిచిన కివీస్.. దిమ్మ తిరిగ

Read More

హైదరాబాద్‌ శాంతి భద్రతల విఘాతానికి కుట్ర.. రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నం : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొంతమంది కావాలనే హైదరాబాద్ లో శాంతి భద్రతలు విఘాతం క

Read More

అమరవీరుల దినోత్సవం వేడుకల్లో స్పృహ తప్పి పడిపోయిన సీఐ

ఖమ్మంలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది,  పోలీస్​ పెరేడ్​గ్రౌండ్స్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల ఏ

Read More

PrashanthNeel: 'బఘీర’ ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..

‘కేజీఎఫ్’ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌‌కు, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌‌కు పాన్ ఇండియా రేంజ్‌‌లో గుర్త

Read More

విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం: సీఎం రేవంత్

హైదరాబాద్: విధి నిర్వహణలో అమరులైన పోలీసు ఫ్యామిలీలకు కోటి పరిహారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గోషామహల్ పోలీస్ స్టేడియం సాక్షిగా సీఎం ర

Read More