ఖమ్మంలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది, పోలీస్ పెరేడ్గ్రౌండ్స్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో పాల్గొన్న త్రీ టౌన్ సీఐ రమేష్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ : విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం: సీఎం రేవంత్