లేటెస్ట్

సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తం : మంత్రి శ్రీధర్​బాబు

పెద్దపల్లి/రామగిరి, వెలుగు: సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ

Read More

ఫోన్ ​ట్యాపింగ్ ​కేసులో .. బీఆర్ఎస్ ​పిటిషన్​పై ముగిసిన విచారణ

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ వ్యవహారంతో బీఆర్‌‌ఎస్‌‌  వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌&zwn

Read More

సీఎం జాతర బహిరంగ సభ సక్సెస్ .. భారీగా తరలివచ్చిన జనం

తనదైన శైలిలో రేవంత్​రెడ్డి ప్రసంగం హుషారులో కాంగ్రెస్ శ్రేణులు ఆసిఫాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆసిఫాబాద్​లో నిర్వహించిన

Read More

నేటి(మే3)నుంచి హైదరాబాద్లో ఓట్ ఫ్రమ్​హోమ్

హైదరాబాద్​ జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకోనున్న 571 మంది ఓటర్లు హైదరాబాద్​లో 129, సికింద్రాబాద్​లో 385, కంటోన్మెంట్​లో 57 మంది ఓటర్లు హైదరాబాద్

Read More

ఐటీడీఏలకు నిధులు .. ఏటా ఒక్కో పీవోకు రూ.30 కోట్ల చొప్పున 120 కోట్ల

అలకేషన్​కు సర్కారు ఓకే  గిరిజన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు వినియోగం   ఎన్నికలయ్యాక పెట్టే పూర్తిస్థాయి బడ్జెట్​లో కేటాయింపులు &n

Read More

సర్వేల ముసుగులో ఓటర్ల వివరాలు తీసుకోవద్దు : ఈసీ ఆదేశాలు

న్యూఢిల్లీ: ఎన్నికల అనంతర పథకాల కోసం సర్వేల ముసుగులో ఓటర్ల వివరాలు తీసుకోవద్దని అన్ని రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఎన్నికల సంఘం సూచించింది. ప్రకటనలు,

Read More

రాష్ట్రంలో ప్రచారం పీక్స్‌‌‌‌..తెలంగాణకు క్యూ కడుతున్న జాతీయ నేతలు

తెలంగాణకు క్యూ కడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ జాతీయ నేతలు 5 నుంచి 10వ తేదీ దాకా వరుస టూర్లు మోదీ, అమిత్‌‌‌&z

Read More

నెలన్నరగా జైల్లోనే కవిత .. దొరకని బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్ట్ ఒకట్రెండు సార్లు కవితను కలిసిన కేటీఆర్ ఈ నెల 6న బెయిల్ పిటిషన్లపై తుది తీర్పు హైదరాబాద్, వ

Read More

కేసీఆర్​పై ఎందుకు చర్యలు తీసుకోవట్లే : బండి సంజయ్

సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ నేను, రేవంత్ రెడ్డి ఇద్దరం బాధితులమే.. కేసును కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఖూనీ చేస్తున్నయ్ సీబీఐతో సమగ్

Read More

తెలంగాణ లో నిజాం షుగర్స్ గేట్లు త్వరలో ఓపెన్!

తెరుచుకోనున్న బోధన్, ముత్యంపేట ఫ్యాక్టరీలు వన్​టైమ్ సెటిల్​మెంట్ కింద పాత బకాయిల చెల్లింపుకు బ్యాంకర్లు ఓకే  రూ.43 కోట్లు విడుదల చేసిన ప్ర

Read More

దళితులను నమ్మించి మోసం చేసిండు .. కేసీఆర్​ను జైలుకు పంపుతం : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

లక్ష కోట్ల కాళేశ్వరం పనికి రాకుండా పోయింది కమీషన్ల పేరుతో ప్రజల సొమ్మును కేసీఆర్​ దోచుకున్నడు ​పదవి ఉన్నా లేకున్నా కాకా కుటుంబం ప్రజలకు సేవ చేస

Read More

వీడియో మార్ఫింగ్ కేసులో.. ఢిల్లీ పోలీస్‌‌ వర్సెస్‌‌ తెలంగాణ పోలీస్

నిందితులను అరెస్ట్ చేసేందుకు గాంధీభవన్​కు ఢిల్లీ పోలీసులు వారి కంటే ముందే అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపర్చేందు

Read More

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ బై ఎలక్షన్​కు నోటిఫికేషన్​ రిలీజ్

  మే  9 వరకు నల్గొండ కలెక్టరేట్​లో నామినేషన్ల స్వీకరణ​ హైదరాబాద్, వెలుగు: నల్గొండ, వరంగల్‌‌‌‌, ఖమ్మం గ్ర

Read More