వ్యాక్సిన్ వేసుకున్నోళ్లకు బంపర్ ఆఫర్

వ్యాక్సిన్ వేసుకున్నోళ్లకు బంపర్ ఆఫర్

చెన్నైలోని ఓ కటింగ్ షాప్ ఓనర్ బంపర్ ఆఫర్ పెట్టాడు. తన షాప్లో కటింగ్ చేయించుకుంటే సగం డబ్బులిస్తే చాలంటున్నాడు. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు... ఎవరైతే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారో వాళ్లకే ఈ డిస్కౌంట్. మధురైలోని సెలూన్ షాప్ ఓనర్ కార్తికేయన్ ఈ ఆఫర్ ఇచ్చారు. థర్డ్ వేవ్ నుంచి బయటపడాలంటే అందురూ టీకా వేసుకోవాలని సూచిస్తున్నాడు. అందుకే వ్యాక్సిన్ సర్టిఫికేట్ చూపించిన వారికి 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు కార్తికేయన్ చెప్పాడు.