SR నగర్లో యువతి గొంతు కోసిన ఉన్మాది

SR నగర్లో యువతి గొంతు కోసిన ఉన్మాది

హైదరాబాద్‌: ఎస్ ఆర్ నగర్ లో దారుణం జరిగింది .నడి రోడ్డుపై అందరు చూస్తుండగానే యువతి గొంతు కోశాడు ఉన్మాది. తీవ్ర గాయాలైన యువతని స్థానికులు,పోలీసులు వెంటనే ఆ  ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు నిందితుడు మధుసూదన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.