బీజేపీ, టీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి

బీజేపీ, టీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి

మోడీకి మహిళలపై గౌరవం ఉంటే హిమంత బిశ్వ శర్మను బర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు మహిళ కాంగ్రెస్ నేతలు. సర్జికల్ స్ట్రైక్ గురంచి అడిగితే రాహుల్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా అని మండిపడ్డారు. హైదరాబాద్ బుద్ధభవన్ లో అసోం సీఎంపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. హిమంత బిశ్వశర్మపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయన్నారు మహిళా కాంగ్రెస్ నేతలు.