అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్.. అబ్బురపర్చే ఎక్సేంజ్ బోనస్ ఆఫర్స్

అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్.. అబ్బురపర్చే ఎక్సేంజ్ బోనస్ ఆఫర్స్

యూజర్స్ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్ వచ్చేసింది. మునుపెన్నడూ లేని విధంగా కొత్త 5జీ ప్రపంచం కళ్ల ముందుకు వచ్చేసింది. ఈ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను పొందేందుకు అమెజాన్ మే 31, 2023వరకు అవకాశం కల్పిస్తోంది.

టాప్ బ్రాండ్ లపై ఆకాశాన్ని తాకే డిస్కౌంట్లు

అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్ లో భాగంగా మొబైల్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. వన్ ప్లస్, రియల్ మీ, సామ్ సంగ్ లాంటి అగ్రశ్రేణి బ్రాండ్ల 5జీ స్మార్ట్ ఫోన్లపై 40శాతం తగ్గింపును ఇవ్వనున్నట్టు అమెజాన్ వెల్లడించింది. నో కాస్ట్ ఈఎంఐతో నెలకు కేవలం రూ.1,666 ధరతో ప్రారంభమయ్యే హై స్పీడ్ పరికరాలను సొంతం చేసుకునే వెసులుబాటును అమెజాన్ కల్పించింది.

అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్ ఆఫర్స్.. 5జీ స్మార్ట్ ఫోన్స్ పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఇవే..

  • భారతదేశపు మొట్టమొదటి స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెస్ తో పవర్ ఫుల్ ఐక్యూ 11 5జీ బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.49వేల 999కి అందుబాటులో ఉంది.
  • వన్ ప్లస్ 10 ప్రో 5జీ, 48ఎంపీ మెగా కెమెరాను కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.55వేల 499 కే పొందవచ్చు.
  • సామ్ సంగ్ గెలాక్సీ ఎస్3 అల్ట్రా 5జీ, 200ఎంపీ సెన్సార్ ను కలిగిన బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ. 1లక్ష 16వేల 999కు అందుబాటులో ఉంది.
  • 7.85అంగుళాల అల్ట్రా ఫ్లాట్ ఫోల్డబుల్ స్ర్కీన్ తో టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ 5జీ ఫోన్ రూ.88వేల 888కి అమ్మకానికి ఉంది.
  • లావా బ్లేజ్ 5జీ.. అత్యంత సరసమైన 5జీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.11వేల 999కి అందుబాటులో ఉంది.
  • ఈ స్మార్ట్ ఫోన్లలో ప్రతి ఒక్కటీ ఎక్సేంజ్ బోనస్, నో కాస్ట్ ఈఎంఐ వంటి అదనపు ఆఫర్లతో పొందవచ్చు.

అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్ మే 27నుంచి మే 31 వరకు కొనసాగుతుంది. 5జీ టెక్నాలజీని మీ జీవితంలోకి తెచ్చుకోవడానికి, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను అన్ లాక్ చేయడానికి ఇప్పుడే త్వరపడండి.

ఎక్సేంజ్ బోనస్ ఆఫర్

కొత్త స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ కావడం ఇబ్బందిగా అనిపిస్తుందా.. అయితే అమెజాన్ రూ.10వేల వరకు అందించే ఎక్సేంజ్ బోనస్ ను వినియోగించుకోండి. మీ పాత ఫోన్ కు వీడ్కోలు చెప్పి, ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయండి.