ఆర్టీసీ సమ్మెకు అమెరికాలోను మద్దతు…

ఆర్టీసీ సమ్మెకు అమెరికాలోను మద్దతు…

ఆర్టీసీ సమ్మెకు అమెరికాలోను మద్దతు లభిస్తోంది. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్నారైలు సేవ్ ఆర్టీసీ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. ఆర్టీసీని కాపాడాలని.. ప్రైవేటీకరించవద్దని నినాదాలు చేశారు. కార్యక్రమానికి  కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ హాజరయ్యారు. ఎన్నారైలు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  నినాదాలు చేయటంతో.. సమావేశం హాల్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కోపంతో వెళ్లిపోయారు.