పంజాగుట్ట, వెలుగు: తన తల్లి జ్ఞాపకార్థం ఓ ఎన్ఆర్ఐ మహిళ అమీర్‌పేటలోని అర్బన్కమ్యూనిటీ హెల్త్సెంటర్స్టాఫ్కు బట్టలు పంపిణీ చేసింది. ఆపరేషన్టైంలో డాక్టర్లు, పేషెంట్లు, సిస్టర్స్వేసుకునే దుస్తులను అందజేసింది. ఎస్సార్‌నగర్‌కు చెందిన తిరుమల అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల సిటీకి వచ్చిన తిరుమల సోమవారం అమీర్‌పేటలోని హాస్పిటల్ కు చేరుకుని బట్టలు అందజేశారు. ఆర్ఎంఓ డాక్టర్వినాయక్, డాక్టర్లు మహేశ్, రమాప్రియ పాల్గొన్నారు.

