బాల్యవివాహాన్ని అడ్డుకున్నఅధికారులు.. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్

బాల్యవివాహాన్ని అడ్డుకున్నఅధికారులు.. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్

జగిత్యాల జిల్లాలో బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు అధికారులు. వెల్గటూర్ మండలంలోని గుట్టకోట గ్రామానికి చెందిన  మైనర్ అమ్మాయిని గొల్లపల్లి మండలంలోని దమ్మన్న పేట గ్రామానికి చెందిన మేజర్ అబ్బాయితో పెళ్లి జరుగుతుండగా వెల్గటూర్ తహశీల్దార్, ఎస్ఐ అడ్డుకున్నారు. అమ్మాయి  తల్లిదండ్రులకు  కౌన్సిలింగ్ ఇచ్చారు. 18 సంవత్సరాలలోపు వయసున్న అమ్మాయికి పెళ్లి చేస్తే చట్టరిత్యా నేరమని.. హెల్త్ పరంగా  వచ్చే సమస్యల గురించి వారికి వివరించారు. పెళ్లి ఆపేసి... అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి  జరిపించాలని సూచించారు.

see more news

ఈటలతో పాటు ప్రతిసారి నామినేషన్ వేస్తా

మంత్రి కొడుకును ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలే?