
పుష్ప పుష్ప సాంగ్ లోని లిరిక్స్, అల్లు అర్జున్ లుక్స్, మ్యానరిజమ్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం పుష్ప టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో ఫుల్ ట్రెండ్ అవుతుంది. కాదు..కాదు ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ పాటకు కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ వస్తోంది.అందుకే ఈ పాట విదేశాల్లో సైతం ట్రెండ్ అవుతుంది.
అయితే పాట రిలీజయిన కేవలం 24 గంటల్లోనే యూట్యూబ్ లో రికార్డ్ లెవల్లో వ్యూస్ సాధించింది ఈ సాంగ్. ఇదే విషయాని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లోనే ఏకంగా 40 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ సాంగ్..1.27 మిలియన్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలా ప్రస్తుతం 15 దేశాల్లో పుష్ప సాంగ్ 63M+ వ్యూస్ తో ట్రెండింగ్లో ఉంది.
అయితే, ఇంతలా దూసుకెళ్తున్న సాంగ్ లిరిక్స్ ని ఎపుడైనా గమనించారా..ఒక్కసారి చూసేయండి హమ్ చేయడం మొదలెడతారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ అందించగా..నకాష్ అజీజ్ మరియు దీపక్ పాడారు.
పుష్ప పుష్ప సాంగ్ లిరిక్స్..
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప… పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్…
నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే
దేశం దద్దరిల్లే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప…
నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే
భూమే బద్దలయ్యే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప…
నువ్వు నిలవాలంటే ఆకాశం
ఎత్తే పెంచాలే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప…
నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా
లోతే తవ్వాలే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప…
హే.. గువ్వపిట్ట లాగ వానకు తడిసి
బిక్కుమంటు రెక్కలు ముడిసి
వణుకుతు వుంటే నీదే తప్పవదా
పెద్ద గద్దలాగమబ్బులపైన
హద్దు దాటి ఎగిరావంటే
వర్షమైనా తలనే వంచి
కాళ్ళ కింద కురిసెయ్‍దా…
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్ (2 సార్లు)
ఎన్నో వచ్చిన పుష్పాకి
పాపం కొన్ని రావంటా
వణుకే రాదు, ఓటమి రాదు
వెనకడుగు, ఆగడము
అస్సలు రానే రాదు
అన్నీ ఉన్న పుష్పాకి
పాపం కొన్ని లేవంటా
భయమే లేదు, బెంగే లేదు
బెదురు ఎదురు తిరిగే లేదు
తగ్గేదే లేదు
ఎయ్, దండమెడితే దేవుడికే
సలాము కొడితే గురువులకే
కాళ్ళు మొక్కితే అమ్మకే రా
తల దించినావా బానిసవి
ఎత్తినావా బాద్‍షావి
తలపొగరే నీ కిరీటమైతే
భూతలమంతా నీదేరా
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్ (2 సార్లు)
ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే
బండరాయి కూడా బంగారు సింహాసనమంటా
వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా
ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే
తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే
ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే
హే, వాడు నీకు గొప్పే కాదు
వీడు నీకు ఎక్కువ కాదు
నీకు నువ్వే బాసులా ఉండు
హే, ఎవడో విలువ ఇచ్చేదేంది
ఎవడో నిను గుర్తించేదేంది
ఒంటి నిండా తిమ్మిరి ఉంటె
నీ పేరే నీ బ్రాండు
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్ (4 సార్లు)
The chant has taken over ??
— Mythri Movie Makers (@MythriOfficial) May 6, 2024
????????? ??????????? #PushpaPushpa Trending #1 on YouTube with massive 63M+ views ??#Pushpa2FirstSingle
? https://t.co/dh555Vv1cb
A Rockstar @ThisIsDSP Musical ?#Pushpa2TheRule Grand release worldwide on 15th AUG… pic.twitter.com/7Qt7qNuLTA
అస్సలు తగ్గేదేలె..