ఆయుష్ డొమైన్ ఎక్స్ పర్ట్ పోస్టులు భర్తీ .. నోటిఫికేషన్ రిలీజ్

ఆయుష్  డొమైన్ ఎక్స్ పర్ట్ పోస్టులు భర్తీ .. నోటిఫికేషన్ రిలీజ్

ఆయుష్ మంత్రిత్వశాఖ అకౌంట్స్ మేనేజర్, డేటా అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ 01, డొమైన్ ఎక్స్​పర్ట్ – ప్రజారోగ్యం 08, సీనియర్ కన్సల్టెంట్ 02, జూనియర్ కన్సల్టెంట్ 04, ఫైనాన్స్ మేనేజర్ 01, అకౌంట్స్ మేనేజర్ 01, డేటా అసిస్టెంట్ 03.
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 28. 
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు ayush.gov.in   వెబ్​సైట్​ను సందర్శించండి.