V6 News

హీరాబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలగనున్న జోరాస్ట్రియన్‌‌‌‌‌‌‌‌ రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..!

హీరాబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలగనున్న జోరాస్ట్రియన్‌‌‌‌‌‌‌‌ రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..!

న్యూఢిల్లీ:  బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  హీరాబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులో  కేవలం జోరాస్ట్రియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే ట్రస్టీలుగా ఉండాలన్న రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  సవరించేందుకు టాటా ట్రస్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిద్ధమైంది.   మాజీ ట్రస్టీ మెహ్లీ మిస్త్రీ, పారిశ్రామికవేత్త   వేణు శ్రీనివాసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ డిఫెన్స్ సెక్రెటరీ  విజయ్ సింఘ్​ నియామకాలను మహారాష్ట్ర చారిటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద సవాలు చేసిన విషయం తెలిసిందే.  

వీరు ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రమాణాలను చేరుకోలేదని, పార్సీ జోరాస్ట్రియన్స్ కారని   ఆయన వాదించారు. ఈ నెల  17న నోయల్ టాటా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రస్టీలు బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  హీరాబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకలాపాలను సమీక్షించారు.