బాల్మర్లో జూనియర్ ఆఫీసర్,మేనేజర్ పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు.. పూర్తి వివరాలు ఇవే!

బాల్మర్లో జూనియర్ ఆఫీసర్,మేనేజర్ పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు.. పూర్తి వివరాలు ఇవే!

కేంద్ర ప్రభుత్వరంగ  సంస్థ బాల్మర్ లారీ & కో లిమిటెడ్ జూనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ & ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఖాళీలు: 28.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా  బ్యాచిలర్ డిగ్రీ (10+2+3), ఎంటీఎం/ ఎంబీఏ/ ఇంజినీర్ గ్రాడ్యుయేషన్  పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: మార్చి 13. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  www.balmerlawrie.com వెబ్​సైట్​ను సందర్శించండి.