నవీన్ ఆత్మహత్య నా గుండెను కలచి వేసింది

నవీన్ ఆత్మహత్య నా గుండెను కలచి వేసింది

నవీన్ ఆత్మహత్య  తన గుండెను కలచి వేసిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదనే బాధతో ఖమ్మంలో నిరుద్యోగి నవీన్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నవీన్ సోదరుడితో మాట్లాడి ఆత్మహత్యకుగల కారణాలను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్.నవీన్ కుటుంబానికి అండగా ఉండాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. నిరుద్యోగులెవరూ ఇకపై ఆత్మహత్య చేసుకోవద్దన్నారు.ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం కలిసి పోరాడదామంటూ యువతకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం

డ్రగ్ కస్టమర్లను ట్రేస్ చేస్తున్నరు

హైదరాబాదీ పిల్లాడికి ప్రధాన మంత్రి బాల పురస్కారం