ఖేలో ఇండియా పోటీలకు ఆదివాసీ క్రీడాకారులు

ఖేలో ఇండియా పోటీలకు ఆదివాసీ క్రీడాకారులు

భద్రాచలం,వెలుగు: ఛత్తీస్​గఢ్​ లో ఈనెల 25 నుంచి వచ్చే నెల4 వరకు జరిగే ఖేలో ఇండియా పోటీలకు ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో చదివే ఆలెం వెంకటప్రసాద్, కురుసా నవీన్​ ఎంపికయ్యారు. గురువారం ఐటీడీఏ పీవో బి.రాహుల్ వారికి స్పోర్ట్స్​ కిట్లు అందజేశారు.