బిట్స్ పిలానీలో జేఆర్ఎఫ్ పోస్టులు; ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. అర్హతలు ఇవే!

బిట్స్ పిలానీలో జేఆర్ఎఫ్ పోస్టులు;  ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. అర్హతలు ఇవే!

బిర్లా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, పిలానీ (బిట్స్ పిలానీ) జూనియర్ రీసెర్చ్ ఫెలో (జీఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎంఈ/ ఎం.టెక్.లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి:  21 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 28.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ  ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

పూర్తి వివరాలకు  www.bits-pilani.ac.in వెబ్​సైట్​ను సందర్శించండి.