బిట్స్ పిలానీ:  జూనియర్ రీసెర్చ్ ఫెలో జాబ్స్.. ఆన్ లైన్ అప్లికేషన్ ...

బిట్స్ పిలానీ:  జూనియర్ రీసెర్చ్ ఫెలో జాబ్స్.. ఆన్ లైన్ అప్లికేషన్ ...

బిర్లా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ పిలానీ (బిట్స్ పిలానీ) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
ఖాళీలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో .
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీ లేదా మాలిక్యులర్ బయాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సీఎస్ఐఆర్– ఎన్ఈటీ లేదా డీఎస్​టీ ఇన్​స్పైర్ పూర్తిచేసి ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 25.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.bits-pilani.ac.in వెబ్​సైట్​ను సందర్శించండి.