బిట్స్ పిలానీ:  ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు భర్తీ.. పూర్తి వివరాలు ఇవే..!

బిట్స్ పిలానీ:  ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు భర్తీ.. పూర్తి వివరాలు ఇవే..!

బిర్లా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ పిలానీ (బిట్స్ పిలానీ) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
ఖాళీలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఫార్మాస్యూటికల్ సైన్సెస్​లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. జీపీఏటీ లేదా సమాన అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 25.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు bits-pilani.ac.inwww. వెబ్​సైట్​ను సందర్శించండి.