మాదాపూర్, వెలుగు : తల్లిపాల వారోత్సవాలపై మంగళవారం మాదాపూర్మెడికవర్విమెన్అండ్చైల్డ్హాస్పిటల్స్డాక్టర్లు, సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. హాస్పిటల్నుంచి ఐకియా సెంటర్వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో తల్లి పాల వలన శిశువుకు లభించే పోషకాలు, ఉపయోగాలపై పీడియాట్రిక్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ డా. రవీందర్రెడ్డి అవగాహన కల్పించారు.

