హైదరాబాద్ CDACలో మేనేజర్ పోస్టులు.. బీటెక్ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..

 హైదరాబాద్ CDACలో మేనేజర్ పోస్టులు.. బీటెక్ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..

పోస్టుల సంఖ్య: 646. 

కేంద్రాల వారీగా ఖాళీల వివరాలు: బెంగళూరు 110, చెన్నై 105, హైదరాబాద్ 65, కోల్​కతా 06, ముంబయి 12, నోయిడా 173, పుణె 99, తిరువనంతపురం 54, గువహటి 22. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, ఎం.టెక్/ ఎంఈ, ఎంసీఏ, ఎంఫిల్/ పీహెచ్​డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: అక్టోబర్ 20. 

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు careers.cdac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

►ALSO READ | బాలాపూర్ ARCIలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు డైరెక్ట్ జాబ్.. అప్లయ్ చేసుకోండి..