
ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ II 03, ప్రాజెక్ట్ సైంటిస్ట్ I 09.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎం.టెక్/ ఎంఈ, ఎంఎస్, ఎం.ఫిల్/ పీహెచ్డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 55 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: అక్టోబర్ 10.
ALSO READ : CSIR IICTలో సైంటిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.arci.res.in వెబ్సైట్లో సంప్రదించగలరు.