CSIR-CSIOలో ఉద్యోగాలు: పని అనుభవం ఉంటే చాలు.. 40 ఏళ్ల వరకు అవకాశం!

CSIR-CSIOలో ఉద్యోగాలు: పని అనుభవం ఉంటే చాలు..  40 ఏళ్ల వరకు అవకాశం!

సీఎస్ఐఆర్ సెంట్రల్ సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ సీఎస్ఐఓ) సీనియర్ పీఏటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  అప్లికేషన్లకు చివరి తేదీ జనవరి 21. 

ఖాళీలు: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. 

లాస్ట్ డేట్ : జనవరి 21.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు www.csio.res.in వెబ్సైట్ను సందర్శించండి.