నేషనల్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (నేషనల్ అథారిటీ కాంపా) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 08 (యంగ్ ప్రొఫెషనల్స్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 32 ఏండ్లు.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 07.
లాస్ట్ డేట్ : జనవరి 28.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు moef.gov.in వెబ్ సైట్ సందర్శించండి.
