నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NIT WARANGAL) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 08.
ఖాళీలు: 39.
విభాగాల వారీగా ఖాళీలు: గ్రూప్-చి (సూపరింటెండెంట్ 02, టెక్నికల్ అసిస్టెంట్ 11), గ్రూప్ - సి (సీనియర్ అసిస్టెంట్ 02, సీనియర్ టెక్నీషియన్ 07) సెంట్ 03, టెక్నీషియన్ 14).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి (2026, ఫిబ్రవరి 08 నాటికి): 33 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా,
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 09,
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.1500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్య ర్థులకు రూ.1000.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 08,
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు nitw.ac.in వెబ్ సైట్ ను సందర్శించండి.
