కేసీఆర్ కు యాంటీజెన్ లో నెగెటివ్..ఆర్టీపీసీఆర్ లో పాజిటివ్

కేసీఆర్ కు యాంటీజెన్ లో నెగెటివ్..ఆర్టీపీసీఆర్ లో పాజిటివ్

సీఎం కేసీఆర్ కు ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. నిన్న యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిందని.. ఆర్టీపీసీఆర్రి టెస్ట్ రిపోర్ట్ లో కచ్చితమైన ఫలితం రాలేదని సీఎం కేసీఆర్ పర్సనల్ డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. వైరస్ తగ్గు ముఖం పట్టే క్రమంలో..  ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారని తెలిపింది CMO. సీఎం కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రెండు మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.